TDP leader and Former minister of AP Bhuma Akhila Priya's bail petition was rejected by the Secunderabad Court on Monday.
#BhumaAkhilaPriya
#AkhilaPriyaBailPetitionRejected
#SecunderabadCourt
#FormerAndhraPradeshTourismMinister
#AkhilaPriyacase
#AndhraPradesh
#APCMjagan
#YSRCPGovt
#TDP
#AkhilaPriyapolicecustody
#BhargavRam
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియకు మళ్లీ చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి సికింద్రాబాద్ న్యాయస్థానం నిరాకరించింది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను కొట్టివేసింది. నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీనితో ఆమె తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.